ఇలా ఎందుకు జరిగిందో ఒబామాకు కాసేపు అర్థం కాలేదు. తీరా చూస్తే ఆయన క్రెడిట్ కార్డును ఎవరో క్లోన్ చేసి వాడేశారని తెలిసి అవాక్కయ్యారు. ఈ విషయాన్ని ఆయన కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరోలో చెప్పారు.
తాను పెద్దగా వాడకపోయినా అప్పుడే లిమిట్ ఎలా అయిపోయిందా అనుకున్నానని, అప్పుడు తనకు ఏదో మోసం జరిగినట్లు అర్థమైందని చెప్పారు. లక్కీగా మిషెల్ కార్డు మాత్రం బాగానే ఉందని ఒబామా నవ్వతూ తెలిపా
No comments:
Post a Comment