వీలైనంత తక్కువ కాలంలోనే ఈ వ్యాధిని అదుపు చేయాలని, లేకపోతే అది మరింతగా వ్యాప్తి చెంది.. దీర్ఘకాలంలో ఆరోగ్య సంక్షోభంగా మారుతుందని, చివరకు హెచ్ఐవీ, పోలియోలలాగే ఎబోలా మీద కూడా కొన్ని దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వస్తుందని తన ఫేస్ బుక్ పోస్టులో తెలిపాడు.
కాగా, ఈ వ్యాధి బారిన పడి ఇప్పటివరకు నాలుగువేల మంది మృత్యువాతపడిన విషయం తెల్సిందే. వీరిలో ఎక్కువ మంది పశ్చిమాఫ్రికాకు చెందిన పౌరులే ఉన్నారు. ఇప్పటికీ మరో 8,400 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు జుకెర్ బెర్గ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
No comments:
Post a Comment