ఆమె అన్నీ ముగించుకుని అక్కడకు వెళ్లేసరికి సాయంత్రమై సందర్శన సమయం మించిపోయిందట. దాంతో టూరిస్ట్ గైడ్ గేట్లు మూసివేసినట్టు ఆమెకు తెలిపాడట. దీంతో సానియా తీవ్ర నిరాశ చెంది ఎప్పట్నుంచో తాజ్ మహల్ చూడాలన్న కోరిక తీరలేదని వాపోయిందట. ఇదిలావుంటే మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే హేపీగా తాడ్ ను సందర్శించి వెళ్లాడట.
No comments:
Post a Comment