గతంలో ధనుష్ నటించిన 'ఆడుగళం' సినిమా కోసం త్రిషను తీసుకున్నప్పటికీ మొదట్లోనే ఆమెను డ్రాప్ చేశారు. ఈ నేపథ్యంలో త్రిష ఇప్పుడు ధనుష్‌తో కలిసి ఓ సినిమాలో నటించనుందనే వార్త కోలీవుడ్‌లో ప్రచారంలో వుంది.
ఇటీవల ధనుష్‌తో 'వేలై ఇల్లా పట్టదారి" చిత్రాన్ని రూపొందించిన వేల్ రాజ్ మళ్లీ ధనుష్ తోనే ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో త్రిషను కథానాయికగా తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ రికమండేషన్ కారణంగానే ఈ చెన్నై ముద్దుగుమ్మకి ఆఫర్ వచ్చినట్లు సమాచా
రం
No comments:
Post a Comment