తన అనుమతి లేకుండా దర్శక, నిర్మాతలు ఆ సినిమా నిర్మించారని, టైటిల్లో తన పేరు ఉపయోగించే ముందు అంగీకారం తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు చిత్రం రిలీజ్ పై స్టే విధించింది. అనంతరం, విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
No comments:
Post a Comment