అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే కనకయ్యపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొందిన పదవిని విడిచిపెట్టకుండా వేరే పార్టీలోకి చేరడం అనైతికమన్నారు. స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి కనకయ్య మీద అనర్హత వేటు వేయాలని కోరారు.
No comments:
Post a Comment