ఆరుగురు ఆమెను బలవంతంగా తాము వెళ్తున్న కారులోకి లాక్కున్నారని, అనంతరం ఆమెను అలహాబాద్ తీసుకు వెళ్లి బంధించారని, అక్కడే ఆరు రోజుల పాటు అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. అనంతరం ఆమెను వారణాసికి తీసుకు వచ్చి కాన్ట్ రైల్వే స్టేషన్ వద్ద వదిలివేశారని తెలిపారు. మలుపులు! అప్పటికే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నిందితుల్లో ఒకరు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. మీ కూతురును రైల్వే స్టేషన్లో చూశామని సమాచారం అందించాడు. వెంటనే అక్కడకు వెళ్లిన వారికి కూతురు కనిపించింది. పోలీసులు సోమవారం రాత్రి ఆరుగురి పైన కేసు నమోదు చేశారు. మరోవైపు, బాధిత బాలిక మంగళవారం వైద్య పరీక్షలకు వెళ్లేందుకు నిరాకరించింది. ఆరుగురు నిందితులు కూడా పరారీలో ఉన్నారు.
Wednesday, 17 September 2014
ఎత్తుకెళ్లి ఆరుగురు ఆరు రోజుల పాటు రేప్, ట్విస్ట్‌లు
ఆరుగురు ఆమెను బలవంతంగా తాము వెళ్తున్న కారులోకి లాక్కున్నారని, అనంతరం ఆమెను అలహాబాద్ తీసుకు వెళ్లి బంధించారని, అక్కడే ఆరు రోజుల పాటు అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. అనంతరం ఆమెను వారణాసికి తీసుకు వచ్చి కాన్ట్ రైల్వే స్టేషన్ వద్ద వదిలివేశారని తెలిపారు. మలుపులు! అప్పటికే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నిందితుల్లో ఒకరు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. మీ కూతురును రైల్వే స్టేషన్లో చూశామని సమాచారం అందించాడు. వెంటనే అక్కడకు వెళ్లిన వారికి కూతురు కనిపించింది. పోలీసులు సోమవారం రాత్రి ఆరుగురి పైన కేసు నమోదు చేశారు. మరోవైపు, బాధిత బాలిక మంగళవారం వైద్య పరీక్షలకు వెళ్లేందుకు నిరాకరించింది. ఆరుగురు నిందితులు కూడా పరారీలో ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment