పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోరమైన సంఘటన జరిగింది. ఒక మహిళ తన అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని ఆరేళ్ళ వయసున్న కన్న కొడుకుని తన ప్రియుడితో కలసి చంపేసింది. కొడుకు మెడకి కొబ్బరితాడును గట్టిగా బిగించడంతో ఆ బాలుడు చనిపోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామంలో ఈ దారుణం జరిగింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని కొడుకునే చంపేసిన తల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
No comments:
Post a Comment