నేడు తెలంగాణ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీధర్నా
హైదరాబాద్ : నేడు తెలంగాణ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నారు. వందరోజుల పాలనలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలపై వ్యతిరేకంగా ఈ ధర్నాలు చేయనున్నారు.
No comments:
Post a Comment