Thursday, 11 September 2014

వోల్వోబస్సు - లారీ ఢీకొన్నాయి15 మందికి గాయాలయ్యాయి

గుంటూరు : జిల్లాలోని రొంపిచెర్ల మండలం అన్నవరపు పాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున వోల్వోబస్సు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

No comments:

Post a Comment