టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలలో మంచి క్రేజ్ మీదున్న హీరోయిన్లుగా సమంత, హన్సికలు ముందుంటారు. తెలుగులో సమంత ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేస్తుందో తమిళ్ సినీ పరిశ్రమలో హన్సిక కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేస్తోంది.
తెలుగు సినీ నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ సమంతకు తమిళ్లో మాత్రం పెద్దగా క్రేజ్ లేదట. దాంతో గత కొంత కాలంగా సమంత తమిళ్ ఇండస్ట్రీలో కూడా తన హవా చూపించాలని తహతహలాడుతోందన్నది టాలీవుడ్ కథనం.మరో పక్క హన్సిక కూడా తెలుగులో అవకాశాలు కైవసం చేసుకునే ప్రయత్నాలలో ఉందని సమాచారం.
దీన్ని బట్టి చూస్తుంటే, సమంత, హన్సికలు ఇద్దరూ తెలుగు, తమిళ తెలుగులో టఫ్ కాంపిటీషన్ కి సైపరిశ్రమలో వారి హవా చూపించాలని తెగ ఆరాటపడుతున్నట్టు అర్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ బ్యూటీలు ఇద్దరూ వారి గ్లామర్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికీ రెడీ అంటున్నారు.మరి ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ జోష్ మీదున్న సమంతకు హన్సిక ఎంత వరకు కాంపిటీషన్ ఇవ్వగలదో చూడాలి.
No comments:
Post a Comment