Saturday, 13 September 2014
సీపీఎం-తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ
పశ్చిమ బెంగాల్:
ఉప ఎన్నికల సందర్భంగా పలుచోట్ల సీపీఎం-తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. చౌరంగీ నియోజకవర్గంలో తృణమూల్ కార్యకర్తలు సీపీఎం మద్దతుదారులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు సీపీఎం కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment