హైదరాబాద్: కమల్‌నాథన్ కమిటీ నవంబర్ లోపు గడువు పెట్టుకొని ఉద్యోగుల విభజనను పూర్తి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులంతా సొంత రాష్ట్రానికి రావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల ఉద్యోగుల సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరచాలన్నారు.
No comments:
Post a Comment