Monday, 15 September 2014

డెంగ్యూ జ్వరంతో ప్రభుత్వ డాక్టర్ మృతి

ఖమ్మం జిల్లా వైరాలో డెంగ్యూ జ్వరంతో ప్రభుత్వ డాక్టర్ రవి రత్న ప్రసాద్ చనిపోయిండు. గత పదిహేను రోజులుగా డెంగ్యూ వ్యాధితో రవి బాధపడుతున్నాడని బంధువులు తెలిపారు. మృతుడు భద్రచలం ఏరియా ఆస్పత్రిలో ఈఎన్ టీ డాక్టర్ గా విధులు నిర్వహించేవాడు.

No comments:

Post a Comment