హైదరాబాద్: సద్దుల బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రముఖులకు ఆహ్వానం పలికారు. ఉత్సవాలకు రావాల్సిందిగా మహిళా గవర్నర్లు, ముఖ్యమంత్రులు, లోక్‌సభ స్పీకర్, మహిళా కేంద్రమంత్రులు, సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీల భార్యలకు ఆహ్వానం పలికారు. మహిళా సివిల్ సర్వీస్ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. ఈ ఉత్సవాలకు మాజీ మహిళా ఐపీఎస్ కిరణ్‌బేడి, సామాజిక ఉద్యమ కారిణి మేధాపాట్కర్, ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ హాజరవనున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment