మీడియా వాళ్ళ మెడలు విరగ్గడొతానని, పది కిలోమీటర్ల లోతున పాతిపెడతానని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగాచర్చనీయాంశమయ్యాయి, దీంతో పీసీఐ ఫైర్ కావడంతో పాటు ఓ త్రిసభ్య కమిటీని వేసి.. ఇందులో సీనియర్ జర్నలిస్టు రాజీవ్ రంజన్‌నాగ్ కన్వీనర్‌గా, కె. అమర్‌నాథ్, కృష్ణప్రసాద్ సభ్యులుగా నియమించింది.
తెలంగాణలో మీడియా ఎదుర్కొంటున్న ముప్పు, బెదిరింపుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేయనున్నట్లు పీసీఐ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ తెలిపారు.
No comments:
Post a Comment