Monday 15 September 2014

ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

మెదక్ లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పటాన్చెరులోని గీతం యూనివర్సిటీలో ఉప ఎన్నిక ఫలితాల కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే యూనివర్సిటీ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.

No comments:

Post a Comment