Friday 19 September 2014

నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు

నల్గొండ: జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో- 51,530, కాగా ఔట్ ఫ్లో- 51,530 క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 590 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకుంది.

No comments:

Post a Comment