Thursday 18 September 2014

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగాద్లేశ్‌-దుబాయ్‌ ఎమిరేట్స్‌ బోయింగ్‌ విమానం శుక్రవారం ఉదయం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసి ప్రయాణికుడిన ఆస్పత్రికి తరలించారు.

No comments:

Post a Comment