Friday 19 September 2014

ఆరుగురు మృతిబానసంచా తయారీ కర్మాగారంలో పేలుడు

ఉత్తరప్రదేశ్ : మోహన్ లాల్ గన్ లోని బానసంచా తయారీ కర్మాగారంలో శనివారం పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

No comments:

Post a Comment