Tuesday 7 October 2014

నవంబర్ 8న ఆళ్ళగడ్డ స్థానానికి ఉప ఎన్నిక

శోభా నాగిరెడ్డి మరణం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్ళగడ్డ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఈనెల 14వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తుంది. షెడ్యూలు: అక్టోబర్ 14న నోటిఫికేషన్ జారీ. నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ అక్టోబర్ 21. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22. నామినేషన్ల ఉపసంహరణకు గడువు అక్టోబర్ 24. నవంబర్ 8వ తేదీన ఆళ్ళగడ్డ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది.. నవంబర్ 12వ తేదీన ఓట్ల లెక్కింపుతోపాటు ఫలితాన్ని కూడా వెల్లడిస్తారు.

No comments:

Post a Comment