Tuesday 7 October 2014

ఎపిని మోడీ విభజించేవారు కారా

మహారాష్ట్రను విభజించబోమన్న ప్రధాని నరేందర్ మోడీ ఒకరకంగా సంచలనంగానే ఉంది.బిజెపి ఇంతకుముందు విదర్భ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. ఇప్పటికీ బిజెపి మహారాష్ట్ర నేత దేవేంద్ర మాత్రం విదర్బ రాష్ట్రానికి బిజెపి కట్టుబడి ఉన్నదని అంటున్నారు.బిజెపిది చిన్న రాష్ట్రాల విధానం అని అంటుననారు.అయతే మోడీ మాత్రం ఏ శక్తి కూడా శివాజీ పుట్టిన నేలను విబజనించలేదని అన్నారు.తాను ప్రధానిగా ఉన్నంతకాలం విబజన జరగదని, దీనిపై ఇతర పార్టీ లు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు.అంటే బిజెపి వైఖరితో ఆయన విబేదిస్తున్నారా?బిజెపి ఎజెండా వేరు? ప్రధాని మోడీ ఎజెండా వేరుగా ఉందా? మోడీ వస్తే ఎపిని చీల్చుతారని కాంగ్రెస్ హడావుడి చేసిందని అంటారు.ఒకవేళ కాంగ్రెస్ విబజన చేయకుండా ఉంటే మోడీ ఎపి విబజనకు అంగీకరించేవారు కారని అనుకోవాలా?

No comments:

Post a Comment