Wednesday 15 October 2014

అక్రమ సంబంధం... జుట్టుజుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళా కానిస్టేబుళ్ళు

గుంటూరు నగరంలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళు స్టేషన్లోనే ఒకరికొకరు జుట్లు పట్టుకుని వీరకొట్టుడు కొట్టుకున్న సంఘటన జరిగింది. ప్రజలను కంట్రోల్ లో పెట్టాల్సిన వీరే ఈ విధంగా కొట్టుకోవడంతో ఇద్దరినీ పోలీసు అధికారులు సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. వీరిలో ఒక మహిళా కానిస్టేబుల్ భర్తతో మరో మహిళా కానిస్టేబుల్ అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణపై తన భర్తను విడిచిపెట్టమంటూ అడిగినా పట్టించుకోలేదట. దాంతో వళ్లుమండిన సదరు మహిళా కానిస్టేబుల్ మరొకర్ని చితకబాదారు.

No comments:

Post a Comment